Search Bar

Responsive Ads Here

Blog Archive

Recents in Bitcoin

[getWidget results='2' label='Bitcoin' type='list']

Recents

[getWidget results='3' label='recent' type='list']

Breaking

Contact Us

Name

Email *

Message *

Saturday 5 January 2019

couch mode print story

APPSC INDIAN POLITY QUIZ

1.కింది వాటిలో సరికాని జత?
1) కమ్యూనల్ అవార్డ్ - 1932
2) సిమ్లా సమావేశం - 1945
3) క్రిప్స్ రాయబారం - 1941
4) కేబినేట్ మిషన్ ప్లాన్ - 1946


2.కింది వాటిలో కేంద్ర ప్రభుత్వంతో ప్రాచీన భాష హోదా పొందిన భాషలు?
1) తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మళయాలం, మరాఠి
2) తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మరాఠి, ఒడియా
3) తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మళయాలం, గుజరాతీ
4) తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మళయాలం, ఒడియా


3.కింది వాటిలో సరికానిది ఏది?
1) మొదటి జాతీయ వేతన సంఘం చైర్మన్ - వరదాచారి అయ్యర్
2) రాష్ట్రాల పునర్విభజన కమిషన్ చైర్మన్ - ఫజల్ అలీ
3) రెండో పరిపాలన సంస్కరణల కమిషన్ చైర్మన్ - వీరప్ప మెయిలీ
4) నాలుగో నియోజక వర్గాల పునర్విభజన కమిషన్ చైర్మన్ - ఎల్.ఎం. సింఘ్వి



 4.తొమ్మిదో షెడ్యూల్‌లో పొందుపర్చిన అంశాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావని తెలిపే అధికరణ ఏది?
1) 31-ఎ
2) 31-బి
3) 31-సి
4) పైవేవీ కాదు



5.కింది వాటిలో సమాఖ్య వ్యవస్థ అమలులో లేని దేశం?
1) ఫ్రాన్స్ 
2) స్విట్జర్లాండ్
3) కెనడా 
4) అర్జెంటీనా



6.కింది వారిలో భారత రాష్ట్రపతి అభీష్టం మేరకు పదవిలో ఉండేవారు ఎవరు?
1) యూపీఎస్సీ చైర్మన్
2) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
3) అటార్నీ జనరల్
4) ప్రధాన ఎన్నికల కమిషనర్


7.కింది వాటిలో సరికాని జత ఏది?
1) బాండుంగ్ ఒప్పందం - 1950
2) పంచశీల ఒప్పందం - 1954
3) తాష్కేంట్ ఒప్పందం - 1966
4) సిమ్లా ఒప్పందం -1972



 8.కేంద్ర స్థాయిలో ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీ) ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి?
1) బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ
2) సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ
3) సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ
4) మానవ వనరుల అభివృద్ధి శాఖ



9.లోక్‌సభ స్పీకర్ తన ఎంపీ స్థానానికి రాజీనామా చేసినప్పుడు పర్యావసనం?
1) తన పదవినీ వెంటనే కోల్పోతాడు
2) ఆరు నెలల వరకు స్పీకర్‌గా ఉండవచ్చు
3) స్పీకర్‌గా కొనసాగుతూ 6 నెలల్లో మళ్లీ లోక్‌సభకు ఎన్నిక కావాలి
4) లోక్‌సభ తదుపరి సమావేశం వరకు స్పీకర్‌గా ఉండవచ్చు



10.కింది వాటిలో సరైంది ఏది?
1) సాధారణ బిల్లు విషయంలో లోక్‌సభకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి
2) నూతన రాష్ట్రాల ఏర్పాటులో రెండు సభలకు సమాన అధికారాలు ఉన్నాయి
3) ద్రవ్య బిల్లును ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాజ్యసభ తిరస్కరించవచ్చు
4) రాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి


Written




0 Comments:

Post a Comment

Facebook